TODAY SPECIAL - పాకిస్తాన్ బాలకోట్ స్తావరాన్ని మట్టుపెట్టిన...SPICE- 2000 బాంబులు...పూర్తి సమాచారం


పాకిస్తాన్ బాలకోట్ స్తావరాన్ని మట్టుపెట్టిన...SPICE- 2000 బాంబులు...పూర్తి సమాచారం


ఏ రంగానికి---ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు

ఏ దేశంనుండి--ఇజ్రాయెల్

ఈ బాంబుల సామర్థ్యం--భవనాలను పూర్తిగా నాశనం చేయగల సామర్థ్యం--building blaster

భారతదేశం ఇజ్రాయెల్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడత స్పైస్ 2000 బాంబులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లోని వైమానిక కేంద్రానికి వచ్చాయి.

నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ఏడాది జూన్‌లో 100  బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

భారత వాయుసేన పాకిస్థాన్ ధేశంలోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను స్పైస్ 2000 బాంబులతోనే పేల్చివేసింది.

మిరాజ్ 2000 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ద విమానాల నుంచి స్పైస్ -2000 బాంబులను ప్రయోగించారు